China: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి చైనాలో వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపుగా 8 మంది మరణించగా.. 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. By Kusuma 17 Nov 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఓ విద్యార్థుడు కత్తితో దాడి చేసిన ఘటన చైనాలోని వుక్సీలో జరిగింది. 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. యిక్సింగ్ సిటీలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ యువకుడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. అయితే మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! పరీక్షలో ఫెయిల్ అయినందుకా? ఈ ఏడాది ఆ యువకుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోలేదని, ఇంటర్న్‌షిప్ వేతనం కోసం కాలేజీకి వచ్చాడట. ఆ తర్వాత ఇలా కొందరు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. A knife attack at a vocational school kills 8 and injures 17. The suspect, a 21-year-old student, confessed to the crime, citing frustration over failing exams and unpaid internship wages. This marks the second such attack in the region this week. #China pic.twitter.com/Xta4uHAfgq — Smriti Sharma (@SmritiSharma_) November 17, 2024 ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! Massacre in ChinaThe massacre at the school was carried out by a 21-year-old guy who graduated from the educational institution this year and returned to it to take revenge, because he did not receive a certificate.As a result of the knife attack, 8 people were killed and 17… pic.twitter.com/i6bpBORd1Q — Trending News (@Trend_War_Newss) November 16, 2024 ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా 🇨🇳”KNIFE ATTACK IN CHINA”Eight people were killed and 17 others wounded Saturday in a knife attack at a vocational school in eastern China, and the suspect a former student has been arrested.📌#China pic.twitter.com/WIzprBEV4N — WORLD AT WAR (@World_At_War_6) November 16, 2024 ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు #killed #china #crime #attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి