Akash Kanojia : పెళ్లి ఆగింది.. ఉద్యోగం పోయింది.. సైఫ్ కేసులో అమాయకుడి జీవితం నాశనం!
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసుల అత్యుత్సాహంపై ఆకాశ్ కనోజియా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. సైఫ్ పై దాడి కేసులో తన ప్రమేయం లేనప్పటికీ తన ఫోటోను ఫోటో విస్తృతంగా ప్రచారం చేయడం వలన తన కుటుంబం నలుగురిలోనూ నవ్వులపాలైందని వాపోయాడు.