Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 16న అర్థరాత్రి 1:37 గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడికి గంట తర్వాత ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఖాన్ కుటుంబ సభ్యులు అతన్ని గదిలో బంధించిన కూడా కిటికీలో నుంచి పారిపోయినట్లు సమాచారం.