స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!
పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.