Train Incident : రైలు ప్రమాదం.. రైల్వే శాఖ మంత్రి రాజీనామా!
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 1956లో అరియలూర్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి బహదూర్ శాస్ట్రీ రాజీనామా చేసినట్లుగా గుర్తుచేస్తున్నారు.