Bullet Train: దేశంలో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్
దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదటగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడుపుతామని.. 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు నడిపిస్తామని చెప్పారు.