Flight: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. తన పక్కన కూర్చున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ఇద్దరు స్త్రీలను చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో భయపడిన మహిళలు విమాన సిబ్బందికి తెలియజేశారు.దీంతో విమానం దిగగానే అతనిని అరెస్ట్ చేశారు.