Apple Pay Later: ఆపిల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై ఈ సేవలు బంద్..
ఆపిల్ తన వినియోగదారుల కోసం పే లేటర్ ఫీచర్ ను శాశ్వతంగా మూసివేస్తుంది. పే లెటర్ కింద కొత్త లోన్ ఆఫర్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ స్వయంగా తెలిపింది.
ఆపిల్ తన వినియోగదారుల కోసం పే లేటర్ ఫీచర్ ను శాశ్వతంగా మూసివేస్తుంది. పే లెటర్ కింద కొత్త లోన్ ఆఫర్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ స్వయంగా తెలిపింది.
OLED స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో వచ్చే రెండేళ్లలో రానున్నట్టు ఓమ్డియా నివేదిక పేర్కొంది. OLED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ స్క్రీన్లు.ఇవి ప్రతి పిక్సెల్‌ని ఒక్కొక్కటిగా నియంత్రిస్తాయి. దీని కారణంగా, LCD LED డిస్ప్లేలతో పోలిస్తే OLED నాణ్యతతో కనిపిస్తుంది.
యాపిల్ తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు శుభవార్త అందించింది. వాస్తవానికి, ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా ఆపిల్ టీవీ యాప్‌ను వీక్షించొచ్చు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖ యాపిల్ సంస్థ అదిరపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకీి కొత్త ప్రోడక్ట్స్ ను రిలీజ్ చేసింది.రీసెంట్గా జరిపిన ఈవెంట్లో రెండు ఐపాడ్లు, ఒక పెన్సిల్ స్టిక్ ఫీచర్స్ ను సంస్థ వివరించింది.
యాపిల్ కంపెనీ తన స్మార్ట్‌వాచ్‌లను మరింత అభివృద్ధి చేసే పనిలో ఉంది. యూజర్లు ప్రమాదంలో పడినప్పుడు అలర్ట్ చేసే కొత్త టెక్నాలజీని తీసుకువస్తుంది. అసలు దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
iPhone యూసర్స్ కు ఆసంస్థ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పుడు రూ. 89,900 iphone 15 Plus ను రూ. 80.990కు ఇస్తున్నాట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేవలం అమెజాన్ బిజినెస్ యాప్ లో మాత్రమే లభిస్తుంది. దీనిని అన్నిబ్యాంకుల నుంచి EMI ద్వారా కూడా పొందవచ్చు.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు.
ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.