J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం,నంద్యాలలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యింది.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ముఖ్య విజ్ఞప్తి చేసింది. తిరుమల వీధుల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నా, భక్తులు రోడ్లపై చెత్త వేయడం వలన పరిశుభ్రతకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
గతంతో పోలిస్తే వైద్య రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరుపై రవితేజ అనే ఏపీ యువకుడు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మరో ప్రవచనకర్త వీడియోను వైరల్ చేస్తున్నారు.