పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV
చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం!
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది.
డిప్యూటీ సీఎం పవన్‌కు బిగ్ షాక్.. హైకోర్టుకు మహిళా వాలంటీర్లు
ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం కావడం వెనుక వాలంటీర్ల హస్తముందని డిప్యూటీ సీఎం పవన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ లాయర్, జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మహిళా వాలంటీర్ల తరపున హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు.
Janasena: జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక
మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి వీరు తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Vanka Ravindranath: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేఖ
AP: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ లేఖ రాశారు. తణుకు సమీపంలో తేతలి వద్ద లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఇటీవల కాలంలో గోవధ జరుగుతుందని పలు విమర్శలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం
AP: పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లికార్జునరావు మద్యం మత్తులో ఆకతాయిగా బెదిరింపు కాల్ చేసినట్లుగా గుర్తించారు. కాగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఫిర్యాదు మేరకు 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్ కేసులో బిగ్‌ట్విస్ట్..అతడు మరెవరో కాదు
పవన్ కళ్యాణ్‌కు బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పవన్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అగంతకుడు లబ్బీపేటలో ఉన్నట్లు కృష్ణలంక పోలీసులు గుర్తించారు. అయితే అక్కడకి వెళ్లే సరికి నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
/rtv/media/media_files/2024/12/19/r6dlW6IY5ZV0tA7MmsQ0.jpg)
/rtv/media/media_files/2024/11/05/HaG1FxcRLeFJgZLJt01e.jpg)
/rtv/media/media_files/2024/12/16/PcmhV4k1rDdYSqpt8V90.jpg)
/rtv/media/media_files/2024/12/15/8ogE4NdWRoOcZXDKmzla.jpg)
/rtv/media/media_files/2024/12/10/fVSzrUS7WEcPz04SQnsz.jpg)
/rtv/media/media_files/2024/12/09/aEJ497RoMpNZYVEdWyVk.jpg)