Amaravati Railway Line Project Update | అమరావతి రైల్వే రూట్ ఇదే! | CM Chandrababu | RTV
ఇలాంటోడిని ఎందుకు కన్నాను.. | YS Sharmila Sensational Comments On Jagan | RTV
Arasavilli: ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ టీటీడీకి భారీ విరాళం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ట్రస్టు కోసం కోసం విజయవాడ వాస్తవ్యులు, Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు ఆయన్ని అభినందించారు.
ఏపీకి మరో శుభవార్త.. ఇక రాష్ట్రమంతటా వెలుగులే వెలుగులు!
ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సచివాలయంలో భేటీ అయ్యారు.
వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ
టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏ-1 పానుగంటి చైతన్యను సీఐడి కస్టడీలోకి తీసుకుంది. చైతన్యను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీఐడి కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. ఈ మేరకు న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది.
AP News: తెల్లారితే పెళ్లి... ఇంతలోనే షాక్ ఇచ్చిన వధువు
కర్నూలులో పెళ్లి ఇష్టంలేక కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Buggana: మాజీ మంత్రి బుగ్గనకు బిగ్ షాక్!
AP: కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు.