పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. TTD ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌పై స్పందించారు. క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.