AP liquor case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..మిథున్ రెడ్డికి నో బెయిల్
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ కావాలని కోరిన ఆయనకు హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అంతేకాక ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను కూడా రద్దు చేసింది.