ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డులోని పుట్టిన తేదీ మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. By Seetha Ram 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఐఐటి మద్రాసుతో ఎపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు! అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎపీ ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాల్లో కలసి పనిచేస్తామని ఐఐటీ మద్రాసు హామీ ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Trap: ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా! సైబర్ నేరగాళ్లు మరో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శేషగిరిని మనీలాండరింగ్ కేసు పేరుతో బెదిరించి రూ.46 లక్షలు దోచేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..! ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు అంటున్నారు. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా? మంత్రులపై చంద్రబాబు ఫైర్! కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు AP: 26 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి అనితను నియమించింది. By V.J Reddy 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు! ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. By Bhavana 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn