BIG BREAKING : సింహాచల ఘటన.. ఏడుగురు సస్పెండ్
సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది.
సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల కార్యకర్తలకు పలు నామినేటెడ్ పోస్టులను కట్టబెడుతోంది. తాజాగా 10 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని పలు జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అనేక సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ. 6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
పలు రంగాల్లో నిష్ణాతులైన నలుగురిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీ లను కేబినెట్ హోదాతో సలహాదరులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒంటి పూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 11 తర్వాత తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఫైబర్ నెట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.