ఆంధ్రప్రదేశ్ KTR: చంద్రబాబు, పవన్ కు కేటీఆర్ శుభాకాంక్షలు ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన @ncbn గారు, @పవన్ కల్యాణ్ గారికి అభినందనలు. మీరిద్దరూ ప్రజా సేవలో విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Exit Poll: ఏపీలో అధికారం వాళ్లేదే.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమే అధికారం చేపడుతుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా తేల్చిచెప్పింది. కూటమికి 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: నిన్న ఏపీలో పోలింగ్ రోజున ఆసక్తికర పరిణామం.. నాందెడ్ నుంచి ఏపీకి వస్తున్న ఓ ట్రైన్లో విశాఖపట్నంకు చెందిన 2 వేల మంది ఓటర్లు ఉన్నారనే సమాచారంతో ఆ రైలు సాయంత్రం 5.17 PM గంటలకు విశాఖకు చేరుకునేలా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Kumari Aunty : ఏపీ ఎన్నికల ప్రచారంలోకి కుమారీ అంటీ.. ఏ పార్టీ తరఫున అంటే? హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేస్తూ ఇటీవల ఫేమస్ అయిన కుమారీ ఆంటీ.. తాజాగా గుడివాడ టీడీడీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఎన్నికల వేళ చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ AP: ఎన్నికల వేళ చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం వాయిదా వేసింది. వేసవి సెలవుల తరువాత విచారణ చేపడతామని పేర్కొంది. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CEO Mukesh Kumar Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. సీఈవో కీలక ప్రకటన ఏపీలో మొత్తం 4.14కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు సీఈవో మీనా కుమార్. అందులో 2,03,39,851 మంది పురుష ఓటర్లు.. 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో 203 కోట్ల విలువైన నగదు, మద్యం, అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో "నవరత్నాలు ప్లస్ " విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..! వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీలో "నవరత్నాలు ప్లస్ " పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే.. అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : సీఎం జగన్‌కు షాక్ ఇచ్చిన విద్యార్థులు.. సస్పెండ్! AP : సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను ఆదిత్య కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేయడాన్ని ఖండించారు లోకేష్. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తగునా జగన్? అని ఫైర్ అయ్యారు. వెంటనే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena Party: జనసేనకు భారీ షాక్ AP: పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. అమలాపురం పార్లమెంటరీ ఇంఛార్జి శేఖర్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపారు. టికెట్ రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn