Chandrababu: ఎన్నికల వేళ చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ AP: ఎన్నికల వేళ చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం వాయిదా వేసింది. వేసవి సెలవుల తరువాత విచారణ చేపడతామని పేర్కొంది. By V.J Reddy 07 May 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం ఉన్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. వేసవి సెలవులు తరువాత ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం తెలిపింది. ALSO READ: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఈ పిటిషన్ పై సెలవుల తరువాతే విచారణ జరపాల్సిన అవసరం లేదని చెప్పిన సుప్రీం కోర్టు.. 10 వారాల తరువాత విచారణ చేపడుతామని చెప్పింది. కాగా ఎన్నికల సమయంలో బెయిల్ పై బయట ఉన్న చంద్రబాబు టీడీపీని ఏపీలో తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వేళ సుప్రీం కోర్టు ఆయన బెయిల్ ను రద్దు చేసి ఉండిఉంటే భారీ ఎదురుదెబ్బ తిగలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. #ap-elections #tdp #tdp-chief-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి