KTR: చంద్రబాబు, పవన్ కు కేటీఆర్ శుభాకాంక్షలు

ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన @ncbn గారు, @పవన్ కల్యాణ్ గారికి అభినందనలు. మీరిద్దరూ ప్రజా సేవలో విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు.

New Update
KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

KTR: ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన శ్రీ @ncbn గారు, శ్రీ @పవన్ కల్యాణ్ గారికి అభినందనలు. మీరిద్దరూ ప్రజా సేవలో విజయవంతమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు