TG Crime: హైదరాబాద్లో విషాదం... సైబర్ నేరగాళ్ల మోసానికి ఏపీ మహిళ ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభంవారి పాలెంకు చెందిన అనూష అనే మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని అత్మహత్య చేసుకుంది. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న అనూష బ్యాంక్లో నుంచి సుమారు లక్ష రూపాయలకుపైగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమైంది.