Y. S. Sharmila : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో బేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.