Tamil Nadu BJP chief Annamalai: దేశంలో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ దుమ్మెత్తిపోసిందని, అంబానీ-అదానీ అనేది ఆ పార్టీకి మురికి పదమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. అంబానీ, అదానీలతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన నేపథ్యంలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Annamalai: అంబానీ-అదానీ అనేది కాంగ్రెస్‌కు మురికి పదం.. అన్నామలై కీలక వ్యాఖ్యలు
2019 నుంచి పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోందని, అంబానీ-అదానీ అనేది ఆ పార్టీకి మురికి పదమని అన్నారు.
Translate this News: