BJP : మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ నాయకుడు.. వీడియో వైరల్!
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలై ఓ మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే గెలుపుకోసం ఒక్కరూపాయి ఖర్చు చేయనని సవాల్ విసిరిన ఆయన ఇలా చేయడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.