Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రికార్డ్ అనిల్ రావిపూడిదే!
ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కొట్టడమే కష్టం, అలాంటిది కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా విజయాలు అందుకుంటున్నారు కుర్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి.
ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కొట్టడమే కష్టం, అలాంటిది కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా విజయాలు అందుకుంటున్నారు కుర్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి.
దివాళీ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిరంజీవి గ్రీన్ హుడీ జాకెట్లో సైకిల్ తొక్కుతూ యువకుడిలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది.
చిరంజీవి నటిస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాలోని తొలి పాట "మీసాల పిల్ల" యూట్యూబ్‌లో నం.1 ట్రెండ్ అవుతోంది. ఉదిత్ నారాయణ పాడిన ఈ ఎనర్జిటిక్ సాంగ్‌కు భీమ్స్ సంగీతం, చిరు స్టెప్పులు, నయనతార లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
మెగాస్టార్- అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' సాంగ్ విడుదల చేశారు. స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ తో పాట అదిరిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ అక్టోబర్ 21 నుండి షూటింగ్లో చేరుతారు. ఇప్పటికే “మీసాల పిల్ల” పాట ప్రోమోకి మంచి స్పందన లభించింది.
నందమూరి బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డు వరించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో రాబోతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చచేసిన ఈ పోస్టర్లో చిరంజీవి నదిలో పడవపై పట్టు పంచె కట్టుకుని స్టైల్‌గా కనిపించారు.
ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'మన శంకరవరప్రసాద్ గారు' అనే టైటిల్ ను ప్రకటించారు.