Mana ShankaraVaraprasad Garu: 'మన శంకరవరప్రసాద్ గారు' వచ్చేశారు.. .. మెగాస్టార్ మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరింది!
ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'మన శంకరవరప్రసాద్ గారు' అనే టైటిల్ ను ప్రకటించారు.