BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు
గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు.