రాజ్యాంగ దినోత్సవం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు.
ఏపీ రైతులకు చేదు వార్త చెప్పింది వాతావరణశాఖ. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అదానీ వ్యవహారం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇందులో జగన్ ఉండడం గురించి ఆయన ఇవాళ శాసనసభలో ప్రస్తావించారు. తప్పు చేసినది ఎవరైనా ఉపేక్షించమని చెప్పారు. చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రకాశం జిల్లా కేశినేనిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టగా.. అదే లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో RTCడ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు క్లీనర్లు మరో 12 మందికి గాయాలయ్యాయి.