Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ లోనే మృతి!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విడపనకల్లు దగ్గర అదుపు తప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి.
DJ Vehicle: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే!
పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీకి మోదీ సర్కార్ శుభవార్త.. తొలి విడత నిధులు విడుదల
కేంద్ర ప్రభుత్వం ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాస్కి 2024-2025 ద్వారా మొదటి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడత కింద రూ.113.751 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Mega DSC 2024: ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. లింక్ ఇదే!
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
/rtv/media/media_files/2024/12/02/AdXFqxEzQO1ydMwIl6j3.jpg)
/rtv/media/media_files/2024/11/11/Uj7APkrmWJRc1Y3BZDsq.jpg)
/rtv/media/media_files/2024/12/01/lYryEVPwMTpr52gHXD9J.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/boy-1.jpg)
/rtv/media/media_files/T042ZlPT0Zd6pzIPpLjm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ap-dsc-jpg.webp)
/rtv/media/media_files/2024/11/26/xHM1y7VDMrEJNicpEuff.jpg)