AP: పండుగ పూట ఏపీలో పెను విషాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా ఘోర ప్రమాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు కాకినాడలోని వాటర్ ఫాల్స్‌కి వెళ్తుండగా మినీ వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్లో మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.