ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు.. ఫిబ్రవరి 1 నుంచే అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి సవరించాన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి రిజిస్ట్రేషన్ విలువలు పెరగొచ్చు, తగొచ్చని అధికారులు చెబుతున్నారు.