AP Inter Results 2025: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.  రేపు అనగా 2025 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

author-image
By Krishna
New Update
ap-inter results

ap-inter results

AP Inter Results 2025: ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు.  రేపు అనగా 2025 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. Resultsbie.ap. gov. In వెబ్ సైట్ తో పాటు, 95523 00 009 నెంబర్ కి వాట్సప్ చేయడం ద్వారా  ఫలితాలు పొందవచ్చు అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.  

Also Read: Tesla Cybertruck: టెస్లా సర్‌ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్‌ట్రక్ విడుదల!

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

వాట్సప్ కు HI అని మెసేజ్ పెట్టగానే

వాట్సప్ కు HI అని మెసేజ్ పెట్టగానే మనమిత్ర వాట్సాప్‌ గర్ననెన్స్‌ నుంచి రిప్లయ్‌ వస్తుంది. ఆ మెసేజ్‌లో కింద ఉన్న సేవలను ఎంచుకోండి అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి విద్య సేవలు అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయగా..  తర్వాత ఇంటర్మీడియట్‌ రిజల్ట్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీరు హాల్‌టికెట్‌ నెంబర్‌ / పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి మీ రిజల్ట్స్‌ పైన క్లిక్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read: IVF with AI: ప్రపంచంలోనే మొదటిసారిగా AI సాయంతో సంతానం

మార్కుల జాబితా పీడీఎఫ్‌ రూపంలో డిస్ ప్లే అవుతుంది.  కాగా ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జా్మ్స్ రాశారు. వీరంతా ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించారు. అయితే ఈసారి 12వ తేదీన రెండో శనివారం కాగా 13న ఆదివారం వచ్చింది. 14వ తేదీన  అంబేడ్కర్ జయంతి కావడంతో సెలవు ఉండనుంది.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు