ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : షర్మిల పోటి చేయడం బాధగా లేదు.. కానీ, ఇలా చేయడం కరెక్ట్ కాదు..! కడప ఎంపీ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై తనకు బాధగా లేదన్నారు సీఎం జగన్. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షర్మిల చేస్తోంది కరెక్ట్ కాదన్నారు. షర్మిలను, కాంగ్రెస్‌ను సీఎం రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఆరోపించారు. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : కడప జిల్లాలో దారుణం.. చెట్టుకు ఉరేసుకొని తల్లి, కూతురు, కొడుకు ఆత్మహత్య..! కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెన్నూరుకు చెందిన ఉమామహేశ్వరీ, కొడుకు ఫణి కుమార్(18), కూతురు ధనలక్ష్మి(17) ఆత్మహత్య చేసుకున్నారు. గంగయపల్లి బారెడ్డి పల్లె మధ్యలో వేప చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : తమ్ముడి కోసం అన్న..ఆరోజు నుంచే చిరంజీవి ప్రచారం? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా 15 రోజుల మాత్రమే టైమ్ ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ ఇప్పటికే ముమ్మురంగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి ఒకరి మీద ఒకరు పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తమ్ముడి కోసం అన్న చిరంజీవి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Manifesto : ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టో విడుదల AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చింతమనేనికి లైన్ క్లియర్..వీడిన సస్పెన్స్ ఆంధ్రప్రదేశ్ దెందులూరు నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న విణయం మీద సస్పెన్స్ మొత్తానికి వీడింది. ఈ సీటు నీదే అంటూ చింతమనేని ప్రభాకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని పిలుపు. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈనెల 26న వైసీపీ మేనిఫెస్టో..నవరత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రాలోని వైసీపీ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా రెడీ అయ్యారు. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn