మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే..
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.2 లక్షలు చెల్లిస్తే శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ను అందజేస్తారు. ఈ శిక్షణ ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు సాగులో సాంకేతికతను పెంచవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు.