BIG BREAKING : కల్తీ మద్యం తాగి 14 మంది మృతి
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఉన్న మజితలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. భంగలి, పటాల్పురి, మరారి కలాన్, తేరేవాల్ ,తల్వండి ఘుమాన్ అనే ఐదు గ్రామాలలో మరణాలు సంభవించాయి