లైఫ్ స్టైల్Amla Laddu: ఆమ్లా లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉసిరి లడ్డులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి ఆమ్లా లడ్డు ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో సహజ చక్కెరలు, పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Honey Soaked Amla: తేనెలో నానబెట్టిన ఉసిరి తింటే ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా..!! తేనెలో నానబెట్టిన ఉసిరి తింటే అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటి కలయిక శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని, కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. By Vijaya Nimma 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Amla: ఒక్కటి తిన్నారంటే వందేళ్లు వచ్చినా వృద్ధులు అవ్వరు..అర్థమౌతుందా? చర్మంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలు ఉంటే ఆహారంలో ఉసిరిని చేర్చుకోవచ్చు. చర్మ కణాలకు నష్టం జరగకుండా నిరోధిస్తుంది. దీంతో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఖాళీ కడుపుతో వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Amla Leaves: ఉసిరి మాత్రమే కాదు దాని ఆకులతోనూ ఎంతో మేలు ఉసిరి ఆకులు కాయల్లాగే ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరి శరీరానికి టానిక్‌గా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి ఆకులు తింటే శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగటంతోపాటు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. By Vijaya Nimma 08 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Health Tips: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే వీటిని తినండి ఉదయం సమయంలో బాదం, ఉసిరి, తేనె, పుచ్చకాయ రసం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఇలాంటి పదార్థాలను ఉదయం పూట తింటే రోజంతా యాక్టివ్ ఉంటారని నిపుణులు అంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. By Kusuma 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Amla Candy: ఉసిరికాయ మిఠాయితో అనేక ప్రయోజనాలు ఉసిరికాయ మిఠాయిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థ, రోగనిరోధకశక్తిని పుష్కలంగా పెంచుతుంది. కళ్లను కాంతివంతంగా మార్చేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఉసిరికాయ మిఠాయి చర్మానికి మేలు చేస్తుంది. By Vijaya Nimma 13 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఇంట్లో నాటడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ఉసిరి చెట్టును పూజించి దీని నీడలో వనభోజనాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. By Kusuma 09 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Amla Tree: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..! కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో... By Bhavana 03 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKarthikamasam: కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేస్తారో తెలుసా! కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు, చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు. By Bhavana 25 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn