Amla Tree: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..!
కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో...
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ganga-jpg.webp)
/rtv/media/media_files/2024/11/03/ve1GzaaQeeznm2p3S0j4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amla-jpg.webp)