Latest News In Telugu Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తాము ఈ నెల 23నే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. అయినా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్‌లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. నిన్న అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. కేంద్రబడ్జెట్లో ప్రత్యేక సాయం, విభజనచట్టంలోని హామీలు, అమరావతి, పోలవరంకు నిధుల కొరకు అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఆ రోజును 'సంవిధాన్ హత్యా దివస్'గా! భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని నిర్ణయించింది. 1975లో ఎమర్జెన్సీ కారణంగా అమానవీయ బాధలను భరించిన వారందరిని ఆ రోజున స్మరించుకోవాలని సూచించింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah :రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కింది కాంగ్రెస్సే.. అమిత్ షా సంచలన పోస్ట్! ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందంటూ కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని, కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పా మరేదీ ముఖ్యం కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: జమ్మూ కాశ్మీర్లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనాపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు హాజరు కానున్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అమిత్ షా సంచలన రికార్డు అమిత్ షా సంచలన రికార్డ్ సృష్టించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. గాంధీ నగర్ లో 7లక్షల 25 వేలు ఓట్ల మెజారితో అమిత్ షా గెలుపొందారు. రెండవ స్థానంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారితో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: ఆర్టికల్ 370ని మళ్లీ ప్రవేశపెడతారు... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీజేపీ రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని విమర్శించారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn