నేషనల్US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు బిగ్ షాక్.. US ఎంబసీ వార్నింగ్ USకు వెళ్లే భారతీయులకు మనదేశంలోని ఆ దేశ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. US చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేటు తప్పదని హెచ్చరించింది. By K Mohan 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్America : అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్‌లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు. By Madhukar Vydhyula 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BRICS Countries: బ్రిక్స్ సభ్యదేశాలకు ట్రంప్ బిగ్ షాక్.. అమెరికా సంచలన ప్రకటన బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10% టారిఫ్‌లు విధిస్తామని సోమవారం ట్రంప్ స్పష్టం చేశారు. By K Mohan 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Texas Heavy Floods: టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 70కి చేరిన మృతుల సంఖ్య అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలకు ఇప్పటి దాకా 70 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు అన్ని వరదలకు మునిగిపోయాయి. శిబిరాల్లో ఉంటున్న 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Kusuma 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Chinese President: చైనాకు కొత్త అధ్యక్షుడు? జెన్ పింగ్ అధికారాల బదిలీ అందుకేనా? చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవీ విరమణ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. కొన్ని బాధ్యతలను తదుపరి నాయకులకు అప్పగించడం దీనికి నిదర్శనమని అంటున్నారు. 12 ఏళ్ళ సుదీర్ఘ పాలనకు జిన్ పింగ్ ముగింపు పలకనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Manogna alamuru 07 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Elon Musk : ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్‌మస్క్..కొత్త పార్టీ ప్రారంభం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పనిచేశాడు. ఇన్నాళ్లు కేవలం ట్రంప్‌ను తన దారికి తెచ్చుకునేందుకు మాత్రమే కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నాడని భావిస్తూ వస్తున్నఎలాన్ మస్క్ ట్రంప్ కు షాక్ ఇస్తూ ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేశారు. By Madhukar Vydhyula 06 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Nehal Modi: అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడు అరెస్టు డైమండ్ వ్యాపారి నేహల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది. By K Mohan 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyHeavy Flood In Texas : టెక్సాస్ లో అల్లకల్లోలం | Catastrophic | US Floods Flood Rises in Texas | RTV By RTV 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Earthquake in America: అమెరికాలో భూకంపం..ఇక యుగాంతమే...? అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది. By Madhukar Vydhyula 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn