Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు, జరిమానాలను విధించారు. 2025 ఆగస్టు 1 తేదీ నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇండియాకు తమకు మిత్ర దేశమేనన్న ట్రంప్.. ఇతర దేశాలకన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేసిందన్నారు.