Ali Khamenei: ఖమేనీ మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో సంతాప దినాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కర్ణాటకలోని ఓ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కర్ణాటకలోని ఓ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. అమెరికా భారీ ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసింది. ఖమేనీయే టార్గెట్‌గా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది.
అలీ ఖమేనీ మరణవార్తతో ఇప్పుడు ఇరాన్ తదుపరి వారసుడు ఎవరనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ రాజ్యాంగంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అమెరికా సైనిక శక్తిని ఇరాన్ నేరుగా ఢీకొట్టి ఓడించలేకపోవచ్చు, కానీ యుద్ధం సంభవించినప్పుడు తనదైన వ్యూహాలతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీసి, రాజకీయంగా గెలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
20 రోజులుగా ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఉంది. రోజురోజుకూ అక్కడ మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అమెరికా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికీ లొంగడం లేదు.
దాడులు, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని అన్నారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా పాలుపంచుకుంటోందని ఖమేనీ మండిపడ్డారు.