Alcohol : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
చాలామంది మద్యం ప్రియులు తిన్నాక తాగలేము కాబట్టి.. మద్యం సేవించాక తిందామని అనుకుంటారు. అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం ఇంక ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.