Light Beer vs Strong Beer : లైట్ బీరు మంచిదా..స్ట్రాంగ్ బీరు మంచిదా?
దేశంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక యూత్ ఎక్కువగా బీర్లు తాగుతూ ఉంటారు. బీరులో 4% నుండి 6% ఆల్కహాల్ ఉంటుంది. మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.