Thaman: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!
తమన్ తన సంగీత ప్రయాణాన్ని బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’తో ప్రారంభించారు. ఆ సినిమాకి డ్రమ్మర్‌గా పని చేసిన తమన్, ఇప్పుడు వరుసగా బ్లాక్‌బస్టర్స్‌తో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. బాలయ్య- తమన్ కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.