శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర లాండింగ్ అయ్యింది. కౌలంపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.