శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర లాండింగ్ అయ్యింది. కౌలంపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.

New Update
emergency landing

emergency landing Photograph: (emergency landing)

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర లాండింగ్ అయ్యింది. కౌలంపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

అధికారులు వెంటనే ఎమర్జెన్సీ సదుపాయాలు..

వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఎయిర్ ఏషియా విమానంలో మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు కాస్త ఆందోళను గురయ్యారు. క్షేమంగా విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు