Akasa Air : బోయింగ్ విమానాలకు భారీగా ఆర్డర్ చేసిన అకాసా ఎయిర్ లైన్స్
అంతర్జాతీయంగాప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే మార్గంలో అకాసా ఎయిర్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల బోయింగ్ నుంచి 150 నారోబాడీ విమానాలను తీసుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది.