Ahmedabad Plane Crash: DNA టెస్ట్‌తో 210 డెడ్‌బాడీలు గుర్తింపు.. 187 మృతదేహాలు అప్పగింత
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల DNA టెస్ట్ చేసి ఇప్పటి వరకూ 210 మృతదేహాలను గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. వాటిలో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని Xలో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/06/21/mahesh-jirawala-2025-06-21-15-57-31.jpg)
/rtv/media/media_files/2025/06/19/dna-in-ahmedabad-plane-crash-2025-06-19-11-55-41.jpg)
/rtv/media/media_files/2025/06/13/recF6JkHqO2HTsotsQ3Q.jpg)
/rtv/media/media_files/2025/06/13/X0pr8PcuE9ykaDVutwYW.jpg)
/rtv/media/media_files/2025/06/13/IedZbGw2Oh9dexgv4xLi.jpg)
/rtv/media/media_files/2025/06/13/XXj5U7yeXesJ1lFsZ2Dc.jpg)