Lady Aghori: అఘోరీ తిరిగిన కారు ఇతనిదే.. ఫుల్ అడ్రస్ దొరికేసింది!
అఘోరీ కేసులో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఆమె తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్‌మ్యాన్‌ది అని తెలుస్తోంది. ఆ కారు రిజిస్ట్రేషన్ తమిళనాడు అడ్రస్‌తో ఉన్నట్లు సమాచారం. అఘోరీకి, బిజినెస్ మ్యాన్‌కు సన్నిహితమైన పరిచయాలు ఉన్నట్లు తెలిసింది.