Aghori - Sri Varshini: అఘోరీకి వెన్నుపోటు పొడిచిన శ్రీవర్షిణి.. న్యూ లుక్ చూశారా?

అఘోరీకి శ్రీవర్షిణీ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే 45 రోజుల కౌన్సిలింగ్ తర్వాత ఇంటికొచ్చిన వర్షిణీ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివైంది. యూట్యూబ్‌‌లో రోజూ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా హెయిర్‌ కట్‌తో న్యూలుక్‌లో బర్గర్ తింటూ కనిపించింది.

New Update

కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరి, శ్రీ వర్షిణి వ్యవహారం సంచలనం రేపింది. వీరి మొత్తం వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్ణిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు. 

Also Read:APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Aghori Sri Varshini

ఇక బయటకొచ్చిన శ్రీవర్షిణి కొద్ది రోజులు ఎవరికీ కనిపించలేదు. కానీ ఇప్పుడు వర్షిణీ బాగా మారిపోయింది. పాత లుక్ మొత్తం మార్చేసింది. తాజాగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. హేర్‌ కట్‌తో బర్గర్‌ టైమ్‌ అంటూ న్యూ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Also Read:  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

45 రోజుల కౌన్సిలింగ్ తర్వాత ఆమె బయటకొచ్చి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. రీల్స్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంటుంది. బయట ఉన్న శ్రీవర్షిణీ  అఘోరీని పూర్తిగా మర్చిపోయినట్లు అర్థం అవుతోంది. అఘోరీ జైల్లో ఉంటే బయట శ్రీవర్షిణి మాత్రం ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ లైక్స్, వ్యూస్ సంపాదించుకుంటుంది. 

Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

యూట్యూబ్‌ ఛానల్‌లో రోజూ రీల్స్ అప్‌లోడింగ్‌ చేస్తుంది. పాటలు పాడుతూ, డ్యాన్స్‌ వేస్తూ శ్రీవర్షిణి బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా హేర్‌ కట్‌తో న్యూ లుక్‌‌లో బర్గర్‌ టైమ్‌ అంటూ రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్స్ కాస్త వైరల్‌గా మారాయి. కాగా ఆమె మినీ వ్లాగ్స్‌ పేరుతో కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె రీల్స్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

Advertisment
Advertisment
తాజా కథనాలు