Aghori First Wife: ఇద్దరు పిల్లల తల్లిపై కన్నేసిన అఘోరి.. రాష్ట్రానికో అమ్మాయి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మొదటి భార్య!
అఘోరీ మొదటి భార్య రాధిక సంచలన విషయాలు తెలిపారు. ‘‘అఘోరీ మధ్యప్రదేశ్లో ఇద్దరి పిల్లల తల్లిపై మనసుపడింది. ఓ మహిళ తన బాధలు చెప్పుకోవడానికి వస్తే.. ఆమె చాలా అందంగా ఉందని నాతో చెప్పేది. అఘోరీకి రాష్ట్రానికో అమ్మాయి ఉంటుంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.