Afghanistan Cricket : కోచ్‌లు, పిచ్‌లు, కిట్లు.. అఫ్ఘాన్ క్రికెట్‌కు ఇండియా చేసిన సాయం ఇదే!
టీ20WC ఫైనల్‌కు అర్హత సాధించడంలో అఫ్ఘాన్ విఫలమైనా ఆ జట్టుపై మాత్రం ప్రశంసల వర్షం ఆగడంలేదు. ఇదే క్రమంలో అఫ్ఘాన్ క్రికెట్‌కు బీసీసీఐ హోంగ్రౌండ్ను ప్రొవైడ్ చేయడం, కోచింగ్ స్టాఫ్‌ను ఇవ్వడాన్ని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలలో బీసీసీఐ పాత్ర ప్రత్యేకమైనది.